[Telugu] యండమూరి అంతర్ముఖం సినిమా

తెలుగు పుస్తకాలు, నవలలు చదివేవారు యండమూరి రాసిన  " అంతర్ముఖం " నవల పేరు విని వుంటారు. కాని యండమూరి ఆ పుస్తకాన్ని సినిమా గా తీసినట్లు చాల మందికి తెలియదు. ఈ సినిమా  YouTube లో అప్లోడ్ చేసారు. IMHO, సినిమా క్వాలిటీ,  ఆక్టర్స్ వగైరా వగైరా ఏమి బాగలెవు.