చలం వ్యాసాలు - ఆనందం (Aanandam - Gudipati VenkataChalam )

లోకం ఆనంద మయం. ఆనందం కోసమే ప్రయత్నిస్తుంది. ప్రతి జీవి యొక్క పరమావధి ఆనందమే... పశువులు పక్షులు అన్నిటికి బాధ నుంచి తప్పించుకోవాలని హాయి గా బతకాలని ఒక్కటే ప్రయత్నం. మనుష్యులు హాయి గా బతకటమే కాకుండా కొన్ని విధాలైన ఆనందాన్ని కూడా పొందాలని చూస్తారు. బాధ కావాలని కోరే వారెవరు లేరు. కోరి బాధ లు పడే వాళ్ళూ, సుఖాన్ని త్యజించే వాళ్ళూ లేక పోలేదు. చచ్చిన వాళ్ళను మర్చిపోక వూరికే జ్ఞాపకం చేసుకుని ఏడ్చే వాళ్ళూ , ఇతరుల సౌఖ్యం కోసం తమ ఆనందాన్ని వొదులుకునే వాళ్ళూ, నోట్లోంచి కడ్డీలు దూర్చుకునే వాళ్ళూ , పంచాగ్ను ల మద్య తపస్సు చేసే వాళ్ళూ వున్నారు. కాని , ఆ బాధ వాళ్లకు ఆనందం కనుక లేక ఆనందకరమైనది బాధ వల్ల సమకూరుతుంది అనుకుంటారు కనుక , ఆ బాధ పడతారు.

ఆనందం అనేక రకాలు. ముఖ్యం పంచేంద్రియాలవల్ల, సంపాయించేది. మనసు వల్ల పొందేది.. వున్నతమైన ఆలోచనలూ, సంభాషణా స్నేహమూ ప్రేమా మొదలైన వాటివల్లా సౌందర్యాల వల్ల కలిగే ఆనందం; అందమైన కధలూ, నాటకమూ, సంగీతమూ, బొమ్మలూ మొదలైన వాటివల్ల కలిగే ఆనందం. ఈ ఆనందం లోనే యెక్కువ తక్కువ లు వున్నాయి. తిని నిద్ర పోయి జంతువులవలే బతుకులో పొందే ఆనందం, గంతులేసి నవ్వి అల్లరి గా వుంటే వచ్చే ఆనందం, తృప్తి పడి నా కింకేమీ అక్కర్లేదని శాంతం గా వుండే ఆనందం, లోకమంతా తనకే కావాలనే అధికారాలకీ, ధనార్జనకీ కష్ట పడుతు పొందే ఆనందం, దేశాల్ని, సంఘాల్ని బాగు చెయ్యలనీ, కొత్త విజ్ఞానాన్ని సంపాయించాలని, కొత్త లోకాన్ని కనిపెట్టాలనీ ప్రయత్నిస్తో జీవితాలర్పించే ఆనందం.

ఇవేకాక మనకు తెలీనివీ, ఈ భూలోకానికే చెందనివీ, ఇంకా మనం చూసే ఆకాశానికీ ఇతర గోళాలకు చెందినవీ అనేక విధాలైన ఆనందాలు వుండవచ్చు. చీమ పొందే ఆనందం వుంది మనం పొందే ఆనందం వుంది. భేదం ఇంద్రియ భేదం వలన కలుగుతోంది. దాని కళ్ళు మన కళ్ళు ఒకే కాంతిని చూడవు. చెవులు ఒకటే ధ్వని ని వినవు. అట్లానే మనకే ఇంకా బలమైన చెవులు - కళ్ళు వుంటే, ఆకాశ ధ్వనులు, కాంతులు, -- ఆకులు చేసే రహస్య గీతాలు -- కీటకాల సంభాషణ, -- ఎన్ని వినగలమో, చూడగలమో.

అంతే కాదు ఈ పంచేంద్రియాలు వుండబట్టి ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. పది జ్ఞానేంద్రియాలుంటే - పది రకాలు ఈ ఐదూ కాక, ఇంకో విధమైనవి వుంటే - కొంచం ఆలోచిస్తే తెలుస్తుంది - అనంత మైన ఆనందాలు వుండటానికి వీలుందని. భూలోకం లో ఈ విధమైన ఆనందాలున్నాయి; చంద్ర లోకం లో, అనూరాధా లోకం లో, ఆరుద్ర లోకం లో -- చెప్పలేము

ఇవన్ని శరీరాలకు సంభందించిన ఆనందాలు. మతాలు ఇంకో ఆనందాన్ని గురించి చెపుతాయి. ఆ ఆనందాన్ని స్వర్గ లోకం లో పొందుతామంటారు. ఆ ఆనందం రెండు విధాలు. భూలోకపు ఆనందాల వంటివే శరీరానికి సంభందించినవి, రెండోది ఈశ్వరుడి సాన్నిధ్యం వల్ల కానీ, స్తోత్రం వల్ల కాని, లేక ఐక్యం వల్ల కాని, కలిగే ఆనందమూ, ఆ స్వర్గానందాలకు భూఆనందాలకు విరోధం అంటారు. అవి కావాలంటే వీటిని త్యజించాలి. ముఖ్యం గా ఆ స్వర్గం సంగతి తెలిసిన వాళ్ళు కొన్ని నీతులను చట్టాలను ఏర్పరిచారు. ముఖ్యం గా వాటిని అతిక్రమించకుండా సంచరిస్తే ఆ స్వర్గము, ఈశ్వరుడు దొరుకుతారు. కాని , ఆ ప్రకారం చేస్తున్న మనుష్యులెవ్వరు కనబడరు. ఎవరికి అది నిశ్చయం లేదనుకుంటా. ఒకవేళ అందరు వివేక వంతులై ఆ స్వర్గం కోసం క్షణ భంగురమైన ఈ భూలోక ఆనందాలని త్యజించి ఆ శాస్త్ర ప్రకారం ఆ చట్టాలు, ఆ ధర్మాలు అనుష్టిస్తారు అనుకోండి, ఆ స్వర్గం ఏట్లా వున్నా ఈ భూలోకం ధ్వంసమైపోతుంది.

ఇప్పుడున్న తమాషా, నవ్వు, ప్రేమా, స్నేహమూ అన్నీ నశించి ఈ లోకం నివాస యోగ్యం కాకుండా పోతుంది. ఎంత త్వరలో ఈ లోకాన్ని విడిచి ఆ లోకానికి వెళితే అంత వుత్తమం గా తోచాలి ఈ ప్రజలకు. మొత్తానికి ఎవరిని చూసినా ఈశ్వరుడు, ఆయన లోకమూ, దాని మార్గము గురించి మాట్లాడే వాళ్ళే కాని, ఈ లోకాన్ని విడిచి ఆ లోకానికి, దాని ఆనందాల కోసం త్వర గా ప్రయాణమవుతున్న వాళ్ళు ఎవ్వరు కనిపించరు.

ప్రతి వాళ్ళు బాధ నుంచి తప్పించుకుని ఆనందాన్ని పొందుదామని చూస్తారుగాని ఆ నేర్పు కలిగి ఆనందాన్ని పొందగలిగే వాళ్ళు కొద్దిమందే కనపడతారు. మన "ఇన్ స్టింక్ట్" ఆనందం కోసం బలీయం గా వుంది. తనకు బాధ కలిగించే పనుల నుంచి మన శరీరం తనంతట తానే తప్పుకుంటుంది. కాని మన మనసుకు మాత్రం ఇంకా ఆ "ఇన్ స్టింక్ట్" రాలేదు. జ్ఞానము , నేర్పు ఇంకా సంపాయించలేదు. ఏది తమకు ఆనందం ఇస్తుందో, బాధల నుంచి ఎట్లా తప్పుకోగలరో మనుష్యులు ఇంకా నేర్చుకోలేదు, కనుకనే ఎవడు వచ్చి "ఆనందం" అని కేకలు వేసినా వాడి వెంట పరుగెత్తుతారు.

ఆనందం విషయమై కొన్ని నిబంధనలు కనపడుతున్నాయి.
నాకు ఆనందం కావాలి, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే వొచ్చేట్లు కనపడదు. ఒక కార్యం ద్వారానే కలుగుతుంది ఆనందం. మనసు ఆ కార్యం మీద వుండాలికాని ఆనందం మీద వుంటే ఆనందం చెదిరిపోతుంది. తీపి కావలన్న వాడూ తీపి కోసం ఎక్కడన్నా వెతుకుతుందా? తీపి నివ్వగల చెరుకు కోసం వెతకాలి. అట్లానే ఆనందం కావాలిస్తే ఒంటరిగా కూచుని ఎవరికి లేకుండా కొంత ఆనందంసంపాయించుకోవాలంటే అది క్షుద్రరూపాల ప్రసన్న మవుతుంది. ఒక్క నిమిషము లో నశిస్తుంది. మనం జీవిస్తున్నాం, మనకు ఆనందం కావాలి అనే ధ్యాస లేకుండా జీవితాన్ని గొప్ప వుద్యమాల్లో, లోక క్షేమానికి ప్రపంచానందానికి చేసే ఘన ప్రయత్నాలలో ఐక్యమయ్యే మనిషి పొందే ఆనందాన్ని స్వార్ధపరులు పొందనట్లు తోస్తుంది. మొదటి రకపు ఆనందం స్వభావమే వుత్తమమైనది గా తోస్తుంది.. ఒక ఆనందమైన కధనుగాని, బొమ్మను గాని సృష్టించే ఆనందం తలుచుకోండి...

ఈ ఆనందం ఎవ్వరికి ఇవ్వను; నేనే దాచుకుంటాను అన్న నిమిషాన ఆ ఆనందం మాయ మౌతుంది . చెట్టునున్న పువ్వును జేబులో దాచుకున్నట్లు, ఎవరెత్తుకుపోతారో అని భార్యలను దాచుకునే వాళ్ళు, ఈ విషయమై కొంచం ఆలోచిస్తే బాగుంటుంది.... చక్క గా యోచిస్తే ఇతరులనుంచి దాచుకున్నామన్న తృప్తి తప్ప ఏ మాత్రమూ వాళ్ళు ఆనందాన్ని పొందలేరు.

తనే ఆనందం పొందాలనే కార్యాలకన్నా ఇతరులకు ఆనందమిద్దామనే వూహ తో చేసే కార్యాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. తిండి తినటానికి సంగీతం పాడటానికి భేదం ఆలోచించండి. అందువల్లనే ప్రేమ వలన వచ్చే ఆనందం అద్వితీయమైనది. ఎందుకంటే ప్రేమ వున్నప్పుడు తనకి ఎంత ఆనందం వస్తుందనే ధ్యాస వుండదు. ఎంతసేపు ఇతరులకు ఎంత ఆనందం ఇవ్వగలమనే యోచనే బలం గా వుంటుంది..

ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని ఆ కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి వుపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. ఆ శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి ఆ శక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. ఆ హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.

వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి ఆ అనందాన్ని పొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆ ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మ లూ వున్నాయి.

ప్రతి జీవికి కొంత శక్తి వుంది. కొంత కాలం వుంది. ఈ శక్తినీ కాలాన్నీ ఆనందం లో కూర్చుకునే తెలివితేటలు లేవు. జీవితం "ఆర్ట్". ఒక కళ. మనం వివేకవంతులమైతే మన శక్తి నంతా ఆనందం గా మార్చుకోగలం. మన కాలమంతా మనకు ఆనందాన్ని ఇచ్చేట్లు చేయగలం. ఈ మహా శక్తి మన పుటకవల్లనో సంస్కారం వల్లనో కొంత కలుగుతుంది. కొంత మనకు చిన్నప్పుడు ఇతరులు నేర్పిన "అలవాట్ల" వల్లా పెద్దయ్యి మనకు మనమిచ్చుకునే శిక్షణ వల్లా యేర్పడుతుంది.

లోకం లో మొత్తానికి ఎవరు ఆనందవంతులుగా కనపడుతున్నరంటే, వారి స్వభావాలకీ, గుణాలకి, వేటి వేటి మధ్య వున్నారో ఆ పరిస్తితులకు; సమత్వం కలిగించుకున్న వాళ్ళు.. చాపలు ఎంత మంచి మందిరాలలో వుంటే యేమి లాభం? ఏనుగులు సముద్రాల మధ్య తెల్లని ఇసుకల్లో పడుకుంటే ఏం సౌఖ్యం? తక్కువ స్థితిలో వున్నా, ఎక్కువ స్థితి లో వున్నా సరిపోవాలి. లోకానికి వ్యక్తి కి సంధి కుదరాలి. వ్యక్తి లోని శక్తులన్నీ చక్క గా వినియోగమయ్యే పరిస్తితి వుండాలి. చిత్రకారుణ్ణి చిత్రించ వద్దని ఆజ్ఞ పెట్టి మహారాజు గా చేసినా అతనికి తృప్తి వుండదు. తన కళ కోసం బాధ లోనే వుంటాడు.


లోకం లో అనేక విధాలైన ప్రాణాలున్నాయి. కంటి కగపడని సూక్ష్మ జీవుల నుంచి మనుష్యుల వరకు -- అనేక స్తితులలో అనేక ప్లేన్ ల లో బ్రతికేవి వున్నాయి. వేటి గుణాలు,ఆకారం,కష్టాలు, ఆనందం,ఇంద్రియాలు, బుద్ది వాటివే. కీటకాల్లో అనేక రకాలు. పక్ష్యులలో - చేపల్లో - జంతువుల్లో అనేక బేధాలు వున్నాయి. అట్లానే మనుష్యులలో వున్నాయి. దేశం వల్ల, రేస్ వల్లా పరిస్థితుల వల్ల కలిగే బేధాలు కాక మనిషికి మనిషికి ముఖం లో -- కంఠం లో దేహాకారం లో... రేఖలలో, రుచులలో, గుణాలలో బేధాలున్నాయి. ఈ బేధాల్ని మత ప్రవక్త లు నీతి ప్రవక్త లు ఒప్పుకోరు. సర్వ మానవులకు ఒకటే మత విశ్వాసం, ఒకటే నీతి, చట్టము విధిస్తారు. ఒకరికి కుదిరిన మందు ఇంకొకరికి కుదురుతుందని, ఒకరికి ఆనందమిచ్చిన విషయం ఇంకొకరికి ఆనందమిచ్చి తీరాలని మూఢాభిప్రాయం ప్రజలనికా వదల లేదు. అసంఖ్యాకాలైన ఆనందాలిని, అభిరుచులను, సౌందర్యాలను ఏర్పరిచిన సృష్టి కొల్లబోలేదు.... వాటినన్నిటిని వివిధ రీతుల అనుభవించేందుకే వివిధాలైన స్వభావాలను సృష్టించింది. ఏకత్వం, సమానత్వం సృష్టి సూత్రానికే విరుద్ధం.

ఒక కాలం లో దేశాలకీ, సంఘాలికి సరిపడిన నీతి, ఆచారం ఇంకో కాలం లో కూడా సరిపడి తీరాలని, ఒక దేశానికి జాతికి అనుకూలించిన పరిస్తితులు ఇంకో దేశానికి జాతికి అనుకూలించాలని వాదించే వారు అనేకులు. ఎట్లా మనిషి మనిషి కు రూపము, బుద్ది, మారుతుందో అట్లానే వారి స్వభావాన్ని, సంస్కారాన్నీ, బుద్ధి ని బట్టి నీతి ఆనందం మార తాయంటే అంగీకరించరు. థియరీ లో అంగీకరించినా ఆచరణ లో ఒప్పుకోరు.

ఈ మత సిద్ధాంతులు, నీతి ప్రవక్త లు,ప్రతి వారమూ సాయింత్రమూ వేదిక నించి, రోడ్డు మూలల నుంచి వుపన్యాసాలిచ్చే దేవ భృత్యులూ ఎవరికి తోచినట్లు ఆనందపడే విధాలు ప్రకటిస్తూ వుంటారు.


"సత్యం చెప్పండి బాధలన్నీ పోతాయి" " నా గీతాలను చదవండి", క్రీస్తు ను నమ్మండి", "యోగం చెయండి", "తొట్టి వైద్యం", కార్కు టిప్పు సిగిరెట్ట్లు," , " చచ్చిన వారితో సంభాషణ" " అపక్వాహారం", "సర్వ భాతృత్వం" --తలనూనెలు - స్వరాజ్యం, -- లైబ్రరీలు, " ఇట్లాంటి వాటి ద్వారా వేనవేలు చిరతరానందాన్ని ప్రపంచాలకు ప్రకటిస్తున్నారు.


ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చే మాట నిజమే కాని కొన్ని కొన్ని కొందరికి మాత్రమే ఇస్తాయి. కాకి, చచ్చిన ఎలకను తింటే ఆనందమని ఏనుక్కి చెప్పి, చేపలా నీటిలో ఈదమని నక్క కు చెప్పినట్లు వుంటుంది. ప్రతి వాడు తన స్వభావానికి, తన గుణానికి ఏ ఆనందం కావాలో అవి కనుక్కోవాలి. ఆ స్వభావం ఆనందం వైపు ఈడుస్తుంది. కాని ఈ ప్రకటనలు చూసి మోస పోతారు. ఈ ప్రకటనలలో ముఖ్య మైనవి శాస్త్రాలు,, నీతులు, ఆచారం, ధనం, అధికారం మొదలైన భ్రాంతులు. ఒక యోగి వచ్చి ఆసనం చూపగానే అందరూ ఆసనాలు ప్రారంభిస్తారు. పండితులు వచ్చి జుట్టు గొరిగించమనగానే గొరిగిస్తారు. శాంతి లేక కొట్టూకునే ధనవంతుడు భార్య కావాలని యేడిచి పెళ్ళి చేసుకుని "ఎందుకు చేసుకున్నానని" యేడుస్తాడు. పిల్లలు లేరని ఏడ్చే వాళ్ళు,, వుద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు, ప్లీడరై కవుల వెంట పరుగెత్తే రసికుడు, పెళ్ళి చేసుకుని నమ్మకం గా నిలువలేని స్త్రీ, చదువుకుని ఆరోగ్యం పోగొట్టుకున్న రోగి,
కధలు చదివి, సినిమాలు చూసి భ్రమసి ఇల్లు వదిలి పరుగెత్తి తిరిగి వొచ్చిన జోగి, -- అందరూ, ఇట్లాంటి మూర్ఖులు - తమ ఆనందం తెలీక మాటలు నమ్మి మోసపోయిన ధౌర్భాగ్యులు,. తనకు లేని వస్తువు ఆనందం ఇస్తుందనుకోవటం ఈ భ్రమలలో ముఖ్య మైనది.


"ఈ పెళ్ళి నరకం " రా అని ఎంత మంది ఎంత చెప్పినా బాల బ్రహ్మచారి ససేమిరా నమ్మడు. " నీ పెళ్ళాన్ని వదలవేం?" అంటాడు. "ధనం వల్ల సౌఖ్యం లేదు" అని ధనికుడెంత అరిచినా బీదవాడు నమ్మడు. "ధనమంతా నాకియ్యవే" --అంటాడు. ఏ ఆనందం రాకపోయినా ఆ పెళ్ళాన్ని, ధనాన్ని వొదిలే ఆత్మబలం వాళ్ళకు లేదనే సంగతి వీళ్ళకు తెలీదు.


కొందరికి దేశ విప్లవం, కొందరికి తిండి, కొందరికి ప్రేమ, కవిత్వం, తగాదాలు, - నిద్ర - ఇట్లా అనేక ఆనందాలు వున్నాయి. తత్వాన్ని బట్టీ మారుతో, ఎవరు చెప్పిన మాట వినకుండా, తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ను నమ్ముకుంటే, ఏ మనిషికి అతని ఆనందమేదో స్పృష్టమవుతుంది. ఏ మృగానికి దాని ఆహారమేదో అర్ధమైనట్లు... కాని ఈ మనుష్యులలో జన్మమంతా మాంసం తినే ఆవులు, గడ్డి మేసే సింహాలూ వున్నాయి. -- పైగా అజీర్నమెందుకా అని ఆవు అనేక రకాల మాసం రుచి చూస్తుంది. సిం హం రక రకాల గడ్డి తెప్పించుకుని మేస్తుంది. కాని ఆ గడ్డిని ఇది ఆ మాంసాన్ని అది వొదిలే తెలివితేటలు కాని, ధైర్యం కాని, శక్తి కాని వాటికి వుండవు.

కవిత్వం చదివి " ఆహా సూర్యాస్తమయం యెంత అందమైనది ! నేను చూడనే లేదే " అని ఒకడు సాయింత్ర్రం గోదావరి గట్టున కూర్చుంటే ఆ ఆనందం వొస్తుందా? ఆవడలో, ఇంటి తగాదాలో, సినిమా కథలో, ఏదో తలుచుకుంటూ కూచుంటాడు అంత సేపు...!


అట్లానే కొందరికి త్యాగం ఆనందమిస్తుంది -- కొన్ని పరిస్తుతులలో. కాని ప్రతి వుపన్యాసకుడు, గ్రంధకర్తా త్యాగం చెయ్యమనే వాడే -- కవిత్వానికని, సత్రానికని, కొడుకు పెళ్ళికని, దేశానికనీ, పత్రిక్కి చందా కని త్యాగం రాదు. ఏ స్వభావానికి ఏ త్యాగం ఆనందమిస్తుందో అదే అవసరం, ఆరోగ్యమూ... కొందరికి అసలు త్యాగమే పనికి రాదు. చాలా మంది త్యాగాలు ఏదుస్తూ చేస్తారు. మతము ధర్మము డ్యూటి అని పేర్లు పెట్టి త్యాగాలు చేస్తారు. సాధారణం గా తల్లులు భార్యలు చేసే త్యాగాలు ఇట్లాంటివే. ఎవరికే త్యాగం అవసరమో వళ్ళ ఆనందమే నిర్ణయించాలి. ఒక స్త్రీ తన భర్త ను వదిలి పిల్లలను వదిలి పనికిమాలిన ప్రియుడి వెంట వెళుతుంది. ఇంకో స్త్రీ పనికి మాలిన భర్త కోసం ప్రియుణ్ణీ లోకాన్నీ, పిల్లలనీ వదులుకుంటుంది. ఇంకో ఆమె బిడ్డ కోసం భర్త ని, సంఘాన్ని, నీతి ని వదులుతుంది.. వీటిల్లో సంఘానికి నచ్చినవి మెచ్చుకుంటారు. తక్కినవాటిని ఖండిస్తారు. కాని ఏది ధర్మమో, ఏది ఆనందాన్ని ఇస్తుందో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే కాని మనుష్యులు కాని శాశ్త్రాలు కాని నిర్ణయించలేవు... ఎందుకంటే ఆనందమివ్వని ధర్మం నీ ధర్మం కాదు, ఇంకొకడిదీ,

దేశానికి ప్రతివాడు త్యాగం చెయ్యాలని అంటారు. అక్కర్లేదు అంటే తిడతారు. ఎవరి హృదయం దేశభక్తి తో పరవశమౌతుందో వాళ్ళు సర్వము త్యాగం చెయ్యనే చేస్తారు. ఇది మన ధర్మం కనక చేయాలి అనే ప్రసక్తే వుండదు... "ఇది నా ధర్మం" అనుకునేప్పటికే ఇతరులు విధించిన ధర్మమని వ్యక్తమవుతుంటుంది... అట్లా దేశభక్తి వల్ల అనందం రాని వాళ్ళు ధర్మమని కీర్తికని, పక్కవాడు చేసేడని, చాలామంది చేసేరు... త్వరలోనే చింతించారు... వారి స్వభావం ఆ త్యాగానికి తగినది కాదు గనుక.

సుఖము బాధ పరిస్తితులు తెచ్చి పెడుతు వుంటాయి, చాలా మంది ఏమి ఆలోచించకుండా అనుభవిస్తూ బతుకుతారు. తాము ఎంత వరకు ఆ బాధలకు కారణం, తప్పించుకోవటానికి తమ ప్రయత్నమెంతవరకు వుపయోగపడుతుందో, యోచించరు. కర్మ లోనూ, జ్యోతిష్కం లోను నమ్మకం ఈ నిద్ర కు తోడ్పడి, జోల పాడుతుంది. జీవితం లో సంతోషం లేనప్పుడు కొత్త సంతోషము కల్పించుకోగలం. బాధలు తటస్తించినప్పుడు నిగ్రహించుకోగలం. బాధను ఎదిరించి పోట్లాడితే చాలా వరకు లోబడుతుంది. కాని ఆ జ్ఞానము శక్తీ చాలా కొద్ది మందికే వున్నాయి.

లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది., కాని అనుభవించమని బలవంతపెట్టగలదా? అట్లానే జీవితం కష్టాలను కల్పిస్తుంది, కాని అనుభవించమని బలవంత పెట్టలేదు.

వెయ్యకు తొమ్మిదివందల తొంభైమందికి ప్రత్యేకం గా ఏదో అందరాని ఆనందాన్ని సాధించాలనే ఆర్జి వుండదు. ఇంకా మృగాల స్తితి లోనే వున్నారు. సుఖం గా తినటమూ, కనడమూ , చావడమూ , వాళ్ళు చేయవలసిందల్లా. అదే వాళ్ళ ఆనందము. కాని ఆ సంగతి గమనించరు. ఘన కార్యాలు చేసిన వాళ్ళ గురించి విని కని, చదివీ, తమకు లేని శక్తులు వున్నయనుకుని అనుసరించ పోతారు. ప్రయత్నించి విఫలులైన బోసులూ, శాండో లు, శుక మహర్షులు, రవీంద్రులు, I.C.S లు ఎందరో వున్నారు మన మధ్య. నరకం, స్వర్గం సంగతులు విని, భయపడి, ఆశపడి భక్తి ని, వైరాగ్యాన్ని, నటిస్తారు. దాని వల్ల రోగాలు బాధలు అప్పులు ఇన్ని పడతారు. ఎంత తన్నుకున్న శాస్త్రాలు ఎంత ఘోషించినా ఎన్ని తత్వాలు పాడినా అందరు విరాగులు కాదు, ధర్మాత్ములు కారు. ఆ పాడే వాళ్ళకు తెలుసు "అన్నళ్ళీ ముచ్చటలు - తనువులు శాశ్వతమా" అని పాడి విరక్తి పుట్టిస్తారు. కాని ఒక్క గుప్పెడు బియ్యం మీదో, ఒక్క కానీ మీదో మనకు విరక్తి కలిగితే చాలు ఆ పూటకి, వాడికి తృప్తి. తమ జీవితం లో ఆనందం ఎట్లా కలుగుతుందో తెలిసినా, ఆ ఆనందం కోసమే ప్రయత్నం చేసి ఆటంకాలను వదులుచుకునే వాళ్ళూ చాలా కొద్ది మంది. ప్రతి పని విషయమై కూడా 'ఇది నా ఆత్మ కు ఆరోగ్యమా కాదా? నాకు లభ్యమైన కాలాన్ని, శక్తి ని, ధనాన్ని ఆనంద రూపం గా మారుస్తున్నానా లేదా?' అని విమర్శించరు. మొహమాటం, ప్రతిష్టా, భేషజం, కపటమూ ఇన్నీ అడ్డం వస్తాయి.

వొంటి నిండా చీము తో, చెయ్యి ఎత్తలేక వొణికే వాడికి కానీ ఇవ్వము. మనకి అక్కర్లేని పత్రికకు చందాగా అప్పుడే ఇంకొకడు నాలుగు రూపాయిలు పట్టుకుని పోతాడు.

మనం మీటింగులకు ప్రెసిడెంట్లు గా వుండటం, అనుష్టించే కర్మ కలాపాలు, తగాదాలు, అన్నీ ఏ మాత్రమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయా? వుత్తమ లోకం లో నమ్మకం లేని వాడు బ్రాహ్మల కాళ్ళు కడిగి తద్దినం పెడతాడు. బ్రాహ్మణ్ణి తిట్టి కమ్మ బ్రాహ్మణ్ణి పూచ్చేసి దక్షిణలిస్తాడు.

మన వేషం, బట్టలు, జుట్టు, తిండి, మనం పెట్టే భోజనాలు, ఆడే మాటలు, అన్నీ ఏమీ ఆనందం ఇవ్వని శుష్కమైన ప్రదర్శనాలు --ఎన్ని!
జీవనమంతా వాటితోనే వృధాగా గడిచిపోతుంది. మనకు ఆనందం ఇచ్చే వాటిని అనుభవించటానికి జంకుతాము. ఎవరు చూస్తున్నారో అనే భయం తో, చక్కని మనిషి నడుస్తో వుంటే తేరి చూడ్డానికి భయం, భోగమాట చూడ్డానికి భయం, బట్టలు లేని బొమ్మలు, వెంకటాచలం కధ లు ఇవన్నీ రహస్యం గా ఆనందిస్తాము.

ఇట్లా ఏళ్ళకు ఏళ్ళు గడిచి పోతాయి. మనకు ఆనందం వుంది అని ఇతరులు అనుకోవటానికి ఆనందాన్ని ధార పోస్తాం. మనం కట్టే డాబైన ఇల్లు, మోసే బంగారు నగలు, చేసే గొప్ప పెళ్ళిళ్ళు, ఖర్చులు, కష్టాలు, ఏడిపించుకు తినే అల్లుళ్ళు, అన్నీ ఒక రవ్వ ఆనందాన్ని ఇవ్వవు. కొడుకుని ద్వేషిస్తాము; వొదిలే ధైర్యం లేదు, భార్యలు భర్తలను, భర్తలు భార్యల్నీ,వొదిలే ధైర్యం లేదు. ఇష్టం లేని వాడు వొస్తే వొద్దని చెప్పే ధైర్యం లేదు.

నీ జీవితం దేనికి, ఏ ఆనందానికి ఏర్పడిందో చూడు. ఆ ఆనందం నీతి గాని కాక పోని, ధర్మం కానీ, అధర్మం కానీ, వున్నతం కానీ కాక పోనీ .... అన్నిటినీ -- బంధువుల్నీ, కులాన్నీ, నీతిని, చివరకు నీ సౌఖ్యాన్ని, అన్నిటిని త్యజించి అవసరమైతే ఆ అధర్మాన్ని ఆశ్రయించు. ఆ ప్రయత్నమే, ఆ కష్టమే, ఆ రాపిడే ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. నీ ఆత్మ లో కొత్త విస్తీర్ణం, నీ కళ్ళ ముందు కొత్త లోకాలు వెలుగుతాయి. తప్పు కానీ, ఒప్పు కాని వెనుక ముందు చూడకు. తప్పైతే దిద్దుకోవటానికి చాలా కాలముంది. వెనుకముందులు యోచించే చచ్చు బతుకు కంటే ధీరత్వంతో ముందుకు సాగి గోతిలో పడేవాడికి ఎక్కువ ఆనందముంది ఈ లోకం లో.

ఈ ఆనందాల్లో డిగ్రీలున్నాయి. పేడ తింటో సుఖించే పురుగూ, కాంతిలో ఎగురుతు అరిచే చిలుకా, డబ్బు లెక్క పెడుతో తన్మయత్వం లో పడే పిసినారి, దేశం కోసం గుండు దెబ్బ తిని చస్తో ధన్యుణ్ణనుకున్న యోధుడూ, స్త్రీ బొమ్మ ను చెక్కి తను కల్పించిన ఆనందాన్ని తాను చూసి మూర్చిల్లే శిల్పీ, అనంత విశ్వం లో తన ఆత్మ ను కలిపి సర్వ జీవుల సుఖ దుఖాలు తనలో అనుభవించగల యోగీ, అందరూ ఆనందాన్నే అనుభవిస్తున్నారు. కానీ అన్నీ ఒకటే డిగ్రీలోవి కావు. లోకం చూసిన కొద్దీ ఈ అనుభవం విషయం లో కూడా 'లైఫ్' లో గొప్ప 'ఎవల్యూషన్ ' కలుగుతున్నట్లు తోస్తుంది.

కొత్త ఆనందాలను సగం సగం తోచి తామందుకోలేని సౌందర్యాలనూ, అనుభవించే విధం తెలీక, తపన పడి, జీవులు తమ ఇంద్రియ శక్తి ని మార్చుకోవాలని తమకు తెలీకుండానే ప్రయత్నించి ఒక రూపం నుంచి ఇంకో రూపం పొందుతున్నట్లు తోస్తుంది. రెక్కల పురుగు ఇంకా విస్తీర్ణత ను కోరి కోరి చిలుక కావొచ్చు. పిల్లి ఇంకా బలాన్ని గభీరాన్నీ కోరి సిమ్హం కావొచ్చును. అట్లాగే ఒకడు తనలోలేని శక్తుల్నీ కోరి కోరి ఏ జన్మలోనైతేనేం, ఏ లోకంలోనైతేనేం, పాటకుడూ, వస్తాదూ, యోగీ, కిన్నరుడూ లేక రాక్షసుడుగా మార వచ్చు. అట్లాంటి మార్పు రాక పోతే, నా హృదయం లో చూచాయ గా తోచే ఈ వున్నతానందాలూ, నేను కలలు గనే ఈ లోకాలకి సంబంధించని సౌందర్యాలు, నేను పొందాలని కోరే మానవాతీత శక్తులూ ఇవన్నీ అర్ధ విహీన మవుతాయి. భోజనమూ, ఆరోగ్యమూ, ధనమూ వుండి కూడా ఆత్మలు ఎందుకిట్లా తమకే తెలీని ఆరాటాలతో బాధ పడాలి? పాకే బిడ్డ ఎన్ని సార్లు పడి దెబ్బ తిన్నా నడవాలని ఎందుకు ప్రయత్నం చెయ్యాలి? అదేననుకుంటా, ఈ సృష్టి సూత్రం. మనం అందుకోగలిగి నంతవరకు ఈ అభివృద్ధి ఒక్క జీవితం లోనే నిశ్చయం గా పొందగలుగుదుమనుకునే వాళ్ళు మూర్ఖులు, జన్మలనేవి వుంటే, ఎప్పటికో సాధించవలసిందే. ఏమైనా, ఏ ఆనందానికిగాని చేసే ప్రయత్నం కూడా ఆనందమివ్వాలి. ఇవ్వకపోతే నీ ఆనందం అది కాదు.

"నీకింకేం కావాలి, ఎందుకట్లా వెతుకుతా?" వంటారు మిత్రులు.

'కారణం లేని ఈ ఆరాటం -- ఈ సృష్టికి అర్ధమేమిటి, నీతి ఏమిటి, పాపమేమిటి, నేను నమ్మేవి చేసేవి సత్యమా -- అనే మీమాంస, కొత్త సౌందర్యాలకోసం, ఎండమావుల కోసం వలే, రెప్పలార్చుకుంటో పరుగులు: మనకు కానిది, మనం అందుకోలేనిది, మనం మిస్ అయింది, ఎంతో లోకం, ఎంతో జీవితం, కాలం, అందం వృధా పోతుందనే దిగులు -- ఇవేమి లేకుండా తక్కిన వారివలే బతికి కూచోకూడదా ?' అని అడుగుతుంది శ్రమపడ్డ ఆత్మ.


కాని ఏమి లాభం? ఎందుకా విధం గా ఆ రెక్కలు కొట్టుకుంటో పరుగెత్తుతావు? నేను నీకు పళ్ళు పెడతాను, ఆడ చిలుక ను తెస్తాను, నా ఇంట్లో వుండమని చిలక నడిగి ఏమి లాభం... ???


More stories & essays.... నాకు నచ్చిన చలం కథలు, వ్యాసాలు4 Delightful Short Zen Stories About Women & Love!

Reading stories is my all time favorite hobbies. I read a lot of short stories and I am sharing a few best Zen stories I have been reading recently.

1. Carrying A Woman!

Tanzan and Ekido were once travelling together down a muddy road. A heavy rain was still falling.

Coming around a bend, they met a lovely girl in a silk kimono and sash, unable to cross the intersection.

"Come on, girl," said Tanzan at once. Lifting her in his arms, he carried her over the mud.

Ekido did not speak again until that night when they reached a lodging temple. Then he no longer could restrain himself.

"We monks don't do near females," he told Tanzan, "especially not young and lovely
ones. It is dangerous. Why did you do that?"

"I left the girl there," said Tanzan. "Are you still carrying her?"


2. If You Love, Love Openly

Twenty monks and one nun, who was named Eshun, were practicing meditation with a certain Zen master.

Eshun was very pretty even though her head was shaved and her dress plain. Several monks secretly fell in love with her. One of them wrote her a love letter, insisting upon a private meeting.

Eshun did not reply. The following day the master gave a lecture to the group, and when it was over, Eshun arose. Addressing the one who had written her, she said: "If you really love me so much, come and embrace me now."


3. Too Much Love

 An aged monk, who had lived a long and active life, was assigned a chaplain's role at an academy for girls. In discussion groups he often found that the subject of love became a central topic.

This comprised his warning to the young women: "Understand the danger of anything-too-much in your lives. Too much anger in combat can lead to recklessness and death. Too much ador in religious beliefs can lead to close mindedness and persecution. Too much passion in love creates dream images of the beloved - images that ultimately prove false and generate anger. To love too much is to lick honey from the point of a knife."

"But as a celebate monk," asked one young woman, "how can you know of love between a man and a woman?"

"Sometime, dear children," replied the old teacher, "I will tell you why I became a monk."


4.  Change!

A Chinese emperor known for his foul temper entered the bedroom of his soon-to-be-bride, who was one of the most beautiful women in all of China. She was being made to marry him against her will, as her parents were forcing her into it. 

Little did the emperor know however that she had also been taught by wise sages as a child. She sat expressionless, staring at the wall. "Hello, pretty," he said to her, but she didn't respond.
"I said hello to you, and you will respond when I address you, do you understand me??" he snarled. But still, she didn't reply.

Most people would have answered him by now, so despite himself he grew curious, and gruffly asked, "What is it you are thinking?"

Finally she answered him. "Two things. One, that I do not wish to marry you because you are so callous and mean-spirited. And the other thing, is that I was wondering if you have it within your power to have a certain something changed."

"What?!" the emperor exclaimed with outrage. "You bitch! How dare you question my authority! ... But ... I admit I'm curious. Since I have it within my power to snap my fingers and whatever I command within my kingdom will be obeyed, what is it you are wondering if I could change?"

"Your attitude," she replied. And with that she got up and walked out of the room, leaving him in stunned silence.

2048 Game - Tips To Make a 2048 Tile Easily & Quickly

2048 Game:

So, You got addicted to 2048 and wondering how to make 2048 tile? As long as you don't know the strategy its a nightmare. Once you know that, its pretty easy and I bet you can make 2048 tile every time you play a game. Sounds good? Lets get started.

Warning: This is How I play the game and I can make 2048 tile  every time I play this.

Strategy: Goal & The Path

Now, lets look at the game a bit differently. Its very tedious( and time consuming ) to look at all 16 tiles for each and every move we make while playing the game. Actually we don't have to. Take a look at the pictures below.

The Goal - The tile where 2048 will be formed.

The Path - A few tiles which we will use to make goal.

Now don't worry much about the remaining tiles.


How To Make 2048 Tile?


1. Start the game.

2. Move the first tile to the goal position and keep adding remaining tiles to this.

3. Do not move the goal tile unless you have no other choice.

4. DO NOT MOVE THE GOAL TILE UNLESS YOU HAVE NO OTHER CHOICE.

5. Move the next tiles to path in DECREASING ORDER ONLY.

6. Make sure the goal is always the biggest tile and tiles in the path must be in decreasing order.
    Example: {Goal:16, Path: 8,4,2} or {Goal 1024; Path:512,256,256 as show in the pic}

7. Go on adding the tiles in the path to the goal.

That's it.

If you follow the above rules and play the game a few times You will make 2048 tile easily. Good luck.

Tips:

1. Instead of pushing tiles around stick to 2 swipes only. 
While I play the game, I swipe from top to bottom and right to left only. If these two are not possible then I swipe from top to bottom or left to right depending up on the tiles.

2. Always keep the high valued tile in bottom left and keep adding the remaining tiles in descending order from bottom to top as shown in the figure.


For Geeks: If you want to solve 2048 programatically check this Stackoverflow Q & A.

Check this video on how to make 2048 tile!My Tribute To Relecura!

tribute (ˈtrɪbjuːt) noun 
A gift or statement made in acknowledgment, gratitude, or admiration.

" Feeling gratitude and not expressing it is like wrapping a present and not giving it. "
 - William Arthur WardMore than 100 days of have passed since I joined INDUS Techinnovations and I am pretty excited to be a part of this company. I thought of doing something for our company.

So, I brought some Rubik Cubes and made a mosaic.


Rubik Cube Mosaic of Relecura Logo!


*Thanks to Sreenivas, George, Nikhil and all our team.

Best Way To Restore USB Drive Back to Full Capacity!

If You have used USB Drive to install a Ubuntu or any Linux Distros on your PC, Your pen drive might lost the space. Whether Your pen drive is 4GB/8Gb/16GB or whatever it will reduce to the size of the ISO file You have used normally to 700MB. You can format this pendrive but still you will get only 700MB. So, what now?

There is a simple trick to recover pendrive to its full capacity.

What You Need?
1. A PC with Windows OS.
2. A corrupted USB Drive.

Process:
1. Open Run ( Windows + R ).

2. Type Diskpart and press Enter ( diskpart ).

3. Type list disk ( list disk ).

4. Type select disk 1 ( select disk 1 ).

5. Type clean and enter ( clean ).

6. Now you USB will show 0Bytes. Don't panic. Just unplug USB and insert again.

8. The system will prompt for fromat and do format.

Thats it. You have recovered Your USB drive to its full capacity from corruption!!

How To Find All Subsidiaries Of A Company?

Understanding Subsidiaries:

A subsidiary is a company that is completely or partly owned by another corporation that owns more than half of the subsidiary's stock.

A first-tier subsidiary means a subsidiary/daughter company of the ultimate parent company, while a second-tier subsidiary is a subsidiary of a first-tier subsidiary: a "granddaughter" of the main parent company. 

Ford motor company with its tiered subsidiaries is shown below.

 • Ford Motor Company – Parent company  
  • Ford International Capital LLC – First-tier subsidiary  
   • Blue Oval Holdings – Second-tier subsidiary  
    • Ford Motor Company Limited – Third-tier subsidiary  
     • Ford Component Sales Limited – Fourth-tier subsidiary  

Finding Subsidiaries:

1. Corporate Sites:

The best source to find subsidiaries of a company is its corporate sites itself. Press Releases provide information about recent acquisitions and other information. A lot of companies provide a lot of information about its subsidiaries in their annual Reports

2. SEC.gov

All companies, foreign and domestic, are required to file registration statements, periodic reports, and other forms electronically through EDGAR. Anyone can access and download this information for free. Here, subsidiaries list is available for most public companies.
Example: List of subsidiaries of General Electric at SEC.gov

3. Open Corporates

Opencorporates have information about 60+ million companies. You can search the database and find the parent company. There you can a huge list of subsidiaries for it. 

4. Wikipedia

Wikipedia is also most valuable source to find acquisitions and assets of companies. There are a lot of articles covering acquisitions of various companies. In addition to that there a few lists which contain subsidiaries of a company.
Example: List of assets owned by Berkshire Hathaway, List of mergers and acquisitions by IBM

చలం కథలు - సీత తల్లి (Seetha Thalli - Gudipati Venkatachalam )

ముందు మాట: 

చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. హేతువాది .ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ( Source: వికీపీడియా  )

కథ - సీత తల్లిMore stories & essays.... నాకు నచ్చిన చలం కథలు, వ్యాసాలు

How To Screencast Android Device Without Root?

Screencasting Android Device:

If You want to screencast something on Anroid device, its a lot of headache. There are a few apps on Play Store by which you can screencast. But a lot of them require rooting. But if Your phone/tablet is new or if You are afraid of bricking, You don't want to root the phone.

There are some procedures to screencast Android, but they require SDK. But You can also screencast without SDK also. This will be simplest way to screencast.

There are only two apps on play store which offer screencasting, without rooting and without SDK.

1. ASC Screen Recorder

2. Free Screen Recorder No Root

Lets look at both of them, which is easy to install and which is easy to use!

ASC Screen Recorder:

To use ASC Screen Recorder, You NEED a PC ( must be Windows or Mac, no activator for Linux/Ubuntu ).
 • Download app ( free or paid ) from Play Store.
 • Download Activator from here.
 • Install activator and start recording.
With free app, you can record unlimited videos but they are restricted to only 20 seconds.  

Free Screen Recorder No Root:

For Free Screen Recorder No Root, You can use any PC ( can be used with Ubuntu ).
 • Download app ( free or paid ) from Play Store.
 • Download Activator from here.
 • Install activator and start recording.
You can record unlimited  videos, but their logo will be displayed on the recorded video and framerate is only upto 4fps which is not good.

I have tested both the apps on My Samsung Core. Without root and without SDK, these are best and these are highly use for dummies!

Wipro Campus Placement - My Interview!


It happened few months back in our Sri Venkateswara University College of Engineering!

First our placement officer R.V.S sent a notice about the campus placement! He arranged a session to get us prepared for campus placement. Students who have less than 2 backlogs were allowed to placement.

On the day, a few officials from Wipro came to our college. We all attended pre-placement talk in our formal dress. After the talk, they separated the students into two batches.

The first batch were the toppers who have more than 80% academic score. They don't have to take the written test and have to attend the interview directly.

I had around 78% score. So, I have to take the written test. Written test consisted of Aptitude questions and English vocabulary, passage writing. I was qualified in written test!

Interview:

First round:

I entered into the cell greeted the interviewer. He asked me to sit down. He spoke politely and asked a few questions casually to make me comfortable.

Second round:

In this round, the interviewer asked me about the Android app I have developed. I told that it was very basic app and told him how I developed it. He spoke a lot about Andoid apps and asked me to participate in App contest help by Wipro.

That's it. My interview was completed. Later I went out for a walk!

On return one of my friend told me that I got selected!


How I Got Into Alexa Top Million In A Few Days?

Just now ( 02:00 PM, 23 Jan 2014) I checked Alexa Rank of this blog and I found that it is 982,516! I just wrote a few posts and told about them to few online friends who are interested to read them. That's it!

Here I have added complete details you needed to know about my blog! Hope that helps!

Content:

As of today, this blog has 28 posts. 

No. of Posts Month
1 March 2013
1 October 2013
2 November 2013
4 December 2013
20 January 2014


Backlinks:

I logged into Google webmasters and downloaded this table. I have to 15 backlinks, some of them are do follow!

Domains Links Linked pages
google.com 43 8
youtube.com 43 2
blogspot.com 8 1
medium.com 1 1
medlibrary.org 1 1
stumbleupon.com 1 1
mashpedia.com 1 1
web-sniffer.me 1 1
justclicksearch.com 1 1
digplanet.com 1 1
ency.cl 1 1
statscrop.com 1 1
verkata.com 1 1
goo.ne.jp 1 1
wikipedia.org 1 1

Stats: